Surprise Me!

ఇకపై రేషన్ షాపుల్లోనే సరుకులు.. టైమింగ్స్ ఇవే | Nadendla Manohar on Ration Shops | Asianet Telugu

2025-06-01 168 Dailymotion

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ షాపుల పునః ప్రారంభం కార్యక్రమానికి పిఠాపురంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శ్రీకారం చుట్టారు. పిఠాపురం 18వ వార్డులో రేషన్ షాపును ప్రారంభించి కార్డుదారులకి బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే శ్రీ వర్మ, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ తోట సుధీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు.

#nadendlamanohar #pithapuram #pawankalyan #janasena #appolitics #andhrapradesh #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️